మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నోటీసులు పంపిన కేటీఆర్ తన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు నాంపల్లికి కోర్టుకు వచ్చారు.