కేటీఆర్ విషయంలో నేను ఏ మాత్రం తగ్గను... ఆయనే క్షమాపణ చెప్పాల్సింది, పోయి నన్ను క్షమాపణ అడగడం కరెక్ట్ కాదు అంటూ కొండా సురేఖ పేర్కొన్నారు.