సమంత, నాగ చైతన్య విడాకుల విషయం లో అనుకోని సందర్భంలో నేను నోరు జారాను... నేను చాలా బాధపడ్డాను.. ఒకరిని నొప్పించానని తెలిసి నా మాటలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరాను అని కొండా సురేఖ పేర్కోన్నారు.