కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఫార్మా కంపెనీల కోసం తమ భూములను ఖాళీ చేయిస్తున్నారంటూ కేటీఆర్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు.