బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ సీఎం రేవంత్ రెడ్డిని తన వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.