తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ కిందపడినప్పటి నుంచి కొంచెం డల్ గా కనిపించేవారు. కానీ, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో మాత్రం కేసీఆర్ లో మునుపటి జోష్ కనిపించింది. అందుకు నిదర్శనమే ఈ వీడియో