తొందరపడి పార్టీ మారొద్దంటూ కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 6 నెలలకేప్రజలు విసిగిపోయారని అన్నారు.