అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. మహిళా నేతలకు పూర్తి మద్దతుగా నిలుస్తూ, పోలీసుల తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతోంది.