మీ మతంలో ఇలానే చేస్తే ఊరుకుంటారా అని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. తిరుమల లడ్డూల్లో పందికొవ్వు కలపటంపై ఆమె హైదరాబాద్ లో ఆందోళన నిర్వహించారు.