రాఖీ పండుగ సందర్భంగా కవిత రామన్నకు రాఖీ కట్టలేదు. ఎందుకంటే జైలులో ఉంది కాబట్టి. ఇప్పుడు బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తరువాత ఇంటికి రాగానే కల్వకుంట్ల కవిత రామన్నకు రాఖీ కట్టారు.