చాలా నెలలు తరువాత హైదరాబాద్ కు రావడం సంతోషంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ANI తో మాట్లాడారు.