కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ నుండి బాహుబలి మోటార్లను ఆన్ చేసి మిడ్ మానేరు జలాశయంకు నీళ్లను ఎత్తిపోస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. ఆ దృశ్యాల డ్రోన్ విజువల్స్ ఈ వీడియోలో.