సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ ఫన్నీ కామెంట్స్ చేశారు. సామెతలు చెబుతూ రేవంత్ రెడ్డి పాలనను విమర్శించారు.