కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కే కేశవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కేకే కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా ఉన్నారు.