బల్కంపేట ఎల్లమ్మ కల్యాణమహోత్సవంలో ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.