జీడీమెట్ల పరిధిలో ఓ లారీ డ్రైవర్ ను ట్రాఫిక్ పోలీసు బూతులు తిట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో... ఆ పోలీసుపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.