రాజీవ్ గాంధీ విగ్రహఏర్పాటును వ్యతిరేకించిన కేటీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. అసలు రాజీవ్ లేకపోతే నీ ఐటీ చదువు ఎక్కడిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.