తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ ఫార్మ్హౌస్ భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎర్రవల్లిలోని ఫార్మ్హౌస్పై సూటిగా స్పందిస్తూ.. '700 ఎకరాల ఫార్మ్హౌస్ నీ అధీనంలో ఉందా లేదా కేసీఆర్?' అంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయనను సూటిగా ప్రశ్నించారు.