హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో పూరి తింటున్న కస్టమర్ షాక్ అయ్యాడు. పూరి లో పురుగు కనిపించడంతో కస్టమర్ హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.