ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న దొంగలను, తప్పు చేసిన వారిని చట్టపరంగా ఎలా పట్టుకోవాలో తనకు బాగా తెలుసని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.