కూకట్ పల్లిలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. జేసీబీలతో ఇళ్లను కూల్చివేస్తుండగా నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.