హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం రాయదుర్గం పరిధిలో పలు ఇళ్లను కూల్చివేశారు.