హైదరాబాద్ లో ఓ స్కూల్ బస్సు యాక్సిడెంట్ కు గురైంది. డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంలో బస్సు రివర్స్ లో వెళ్లి ప్రమాదానికి గురైంది.