హైదరాబాద్ లో జరిగిన గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు మద్దతుగా రోడ్డుపై పడుకొని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరసన తెలిపారు.