రాజేద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) చనిపోయారు. ఆమె వయసు 38. కార్డియాక్ అరెస్ట్ తో గాయత్రి చనిపోయినట్లుగా చెబుతున్నారు.