హైదరాబాద్ లో వర్షం కుమ్మేసింది. నగరంలో పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయ్యాయి. వాహనాదారులు రోడ్డుపై నిలిచిపోయిన నీటితో బాగా ఇబ్బంది పడ్డారు.