బోనాలతో క్యూలైన్ లో మహంకాళమ్మ దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. లాల్ దర్వాజా బోనాలకు మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.