హైదరాబాద్ లో నే అతిపెద్ద ఈ కార్ ఛార్జింగ్ స్టేషన్ తుక్కుగూడలో ప్రారంభమైంది. `102 ఈ కార్లకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకునేలా హబ్ లో ఏర్పాట్లు చేశారు.