బోనాలతో క్యూలైన్లో మహంకాళమ్మ దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. లాల్ దర్వాజా బోనాల పండుగ తో హైదరాబాద్ మొత్తం కళకళలాడుతోంది.