నిరుద్యోగుల సమస్యలపై బండి సంజయ్ ను చర్చలకు పిలిచినా లాభం ఉండదని.. ఆయన ఏం చదువుకున్నారు.. ప్రశ్నాపత్రాలు లీక్ చేయడమే ఆయనకు తెలుసని కేటీఆర్ అన్నారు.