హైదరాబాద్ లోని కేపీహెచ్బీ లో ఓ సెల్ ఫోన్ స్టాక్ పాయింట్ లో మంటలు చెలరేగాయి. సెల్ ఫోన్ బ్యాటరీలు పేలి మంటలు రావటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్మేశాయి.