‘‘నిరుద్యోగ యువతపై అరాచకం చేస్తున్నారు. బందిపోట్లు, కిరాతకులు, దొంగలను కొట్టినట్లు నిరుద్యోగులను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు’’ అని హరీశ్ రావు అన్నారు.