హాలీవుడ్ సినిమా డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ జులై 26వ తేదీన విడుదల అవుతోంది. హాలీవుడ్ సినిమాలకు ఇంత క్రేజా అని వీడియోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.