హైదరాబాద్ లోని బండ్లగూడలో భారీ వర్షం కారణంగా రోడ్లు నీటితో నిండిపోయాయి. కార్లు, ద్విచక్రవాహనాలు నీటితో పాటు కొట్టుకుపోతూ కనిపించాయి.