తనను అరెస్టు చేసే దమ్ము ఎవరికుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనల్లో తనను కేవలం అదుపులోకి మాత్రమే తీసుకున్నారని అన్నారు.