హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 1 ఆందోళనల్లో పోలీసుల తీరును బండి సంజయ్ విమర్శించారు. గర్భవతులని కూడా చూడకుండా లాక్కొచ్చి కొట్టారని సంజయ్ అన్నారు.