తాను డ్రగ్స్ తీసుకోలేదని దేవుడి ముందు ప్రమాణం చేస్తే నీకు సెల్యూట్ చేస్తా కేటీఆర్ అంటూ బండి సంజయ్ చాలెంజ్ విసిరారు.