కేసీఆర్ హాయాంలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లినా.. ఇప్పుడు ఆయన ఎందుకు మీజోలికి రావడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫాంహౌస్ లను ఎందుకు కూలగొట్టడం లేదని, డ్రగ్స్ కేసు ఏమైందని ప్రశ్నించారు.