హైదరాబాద్ లో నిర్వహించే అలయ్ బలయ్ కు రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు.