కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ పెవిలియన్కు వెళ్తున్నారు, ఇక మళ్లీ ప్రభుత్వంలోకి వచ్చే పార్టీ BRS మాత్రమే' అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.