జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పీపుల్ ప్లాజాలో చేనేత వస్త్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు.