సింగరేణి కార్మికుల కష్టాలను చూసిన వాడిని, వాళ్ల ఇళ్లకు సంబంధించిన విషయంలో కాబినెట్ తో మాట్లాడి తీపి కబురు త్వరలోనే తెలియచేస్తాం అని పొంగులేటి శ్రీనివాస్ అన్నారు .