అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అదానీ ఫౌండేషన్ నుండి స్కిల్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళం చెక్కును అందించారు.