ఎప్పుడూ రాజకీయ వేదికలపై కనిపించే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన అవతారంలో కనిపించారు. రోడ్డుపై సరదాగా ఆటో నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.