హైదరాబాద్ అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి భారీ టపాసులు పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది