వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గుంత బాస్ పల్లి గ్రామ శివారులోని ఇండస్ కెమికల్ జిప్సం ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పటానికి ప్రయత్నించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.