నేడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అంతకుముందు తన అధికారిక నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు.