రోడ్ల మరమ్మతులు చేయని కారణంగా దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో బీజేపీ నేతలు రోడ్ల పై వరినాట్లు వేస్తూ విన్నూత్న రీతిలో నిరసన తెలిపారు.