తెలంగాణ కొత్త డీజీపీగా డా.జితేందర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్ ఆ తర్వాత రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకూ డీజీపీగా ఉన్న రవిగుప్తాను ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ నియమించింది.