తెలంగాణ సీఎంవో సహాయనిధికి ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ జీ నాగేశ్వర్ రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని అందించారు.